Peace Offerings గురించి బైబిల్ వచనాలు: At expiration of Nazarite's vow
At expiration of Nazarite's vow గురించి వచనాలు
అక్కడ వారు యెహోవాకు తమ అర్పణలు అర్పించాలి: దహనబలి కోసం లోపం లేని ఏడాది మగ గొర్రెపిల్ల, పాపపరిహారబలి కోసం లోపం లేని ఆడ గొర్రెపిల్ల, సమాధానబలి కోసం లోపం లేని పొట్టేలు,