Oppression గురించి బైబిల్ వచనాలు: Rehoboam resolves to oppress the Israelites
Rehoboam resolves to oppress the Israelites గురించి వచనాలు
అతడు యువకులు ఇచ్చిన సలహా ప్రకారం, “నా తండ్రి మీ కాడిని బరువుగా చేశాడు; నేను మరి ఎక్కువ బరువుగా చేస్తాను. నా తండ్రి కొరడాలతో శిక్షించాడు; నేను తేళ్లతో శిక్షిస్తాను” అని అన్నాడు.