Skip to content

Night గురించి బైబిల్ వచనాలు: General references

3 వచనాలు · 42 కోణాలు

General references గురించి వచనాలు

  1. దేవుడు వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని పేరు పెట్టారు. సాయంకాలం గడిచి ఉదయం వచ్చింది. అది మొదటి రోజు.

  2. దేవుడు పగటిని ఏలడానికి పెద్ద జ్యోతిని రాత్రిని ఏలడానికి చిన్న జ్యోతిని అలా రెండు గొప్ప జ్యోతులను అలాగే నక్షత్రాలను కూడా చేశారు.

  3. And to rule over the day and over the night, and to divide the light from the darkness: and God saw that it was good.