కంటెంట్‌కు వెళ్లండి

Murmuring గురించి బైబిల్ వచనాలు: Korah &c

1 వచనం · 31 కోణాలు

"Murmuring" కోసం వెతకండి

Korah &c గురించి వచనాలు

  1. వారంతా మోషే, అహరోనులకు విరోధంగా పోగై, “మీరు హద్దులు దాటి ప్రవర్తిస్తున్నారు! సర్వసమాజంలో ప్రతిఒక్కరు పరిశుద్ధంగానే ఉన్నారు, యెహోవా వారితో ఉన్నారు. అలాంటప్పుడు యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు హెచ్చించుకుంటున్నారు?” అని అడిగారు.