కంటెంట్‌కు వెళ్లండి

Modern Samaria గురించి బైబిల్ వచనాలు: Had no intercourse or dealings with the Jews

3 వచనాలు · 23 కోణాలు

"Modern Samaria" కోసం వెతకండి

Had no intercourse or dealings with the Jews గురించి వచనాలు

  1. తన కోసం బస సిద్ధం చేయడానికి తనకంటే ముందుగా, కొందరిని సమరయుల గ్రామానికి పంపారు.

  2. కాని అక్కడి ప్రజలు ఆయన యెరూషలేముకు వెళ్తున్నారని తెలిసి, ఆయనను చేర్చుకోలేదు.

  3. ఆ సమరయ స్త్రీ ఆయనతో, “నీవు యూదుడవు, నేను సమరయ స్త్రీని. నీవు నన్ను త్రాగడానికి ఇవ్వమని ఎలా అడుగుతావు?” అన్నది. ఎందుకంటే యూదులు సమరయులతో సహవాసం చేయరు.