Modern Samaria గురించి బైబిల్ వచనాలు: Boasted descent from Jacob
Boasted descent from Jacob గురించి వచనాలు
మా పితరుడైన యాకోబు ఈ బావిని మాకిచ్చాడు. ఈ బావి నీళ్లను అతడు, అతని కుమారులు త్రాగారు; అతని పశువులు కూడా త్రాగాయి. నీవు అతనికంటే గొప్పవాడివా?” అని అడిగింది.