కంటెంట్‌కు వెళ్లండి

Miracles Through Evil Agents గురించి బైబిల్ వచనాలు: Performed through the power of the devil

2 వచనాలు · 10 కోణాలు

"Miracles Through Evil Agents" కోసం వెతకండి

Performed through the power of the devil గురించి వచనాలు

  1. సాతాను చేసే పనులకు అనుకూలంగా దుర్మార్గుని రాకడ ఉంటుంది. అతడు తన అబద్ధాన్ని నిరూపించుకోవడానికి, తన శక్తిని చూపించుకోడానికి సూచకక్రియలు, అద్భుతాలు, మహాత్కార్యాలను చేస్తాడు,

  2. అవి సూచకక్రియలను చేసే దయ్యపు ఆత్మలు. సర్వశక్తిమంతుడైన దేవుని మహాదినాన యుద్ధం చేయడానికి భూలోకమంతటిలో ఉన్న రాజులను పోగుచేయడానికి అవి వారి దగ్గరకు వెళ్లాయి.