కంటెంట్‌కు వెళ్లండి

Melzar గురించి బైబిల్ వచనాలు: The steward whom the prince of the eunuchs set over Daniel and the three Hebrew children.

6 వచనాలు · 1 కోణం

The steward whom the prince of the eunuchs set over Daniel and the three Hebrew children. గురించి వచనాలు

  1. అప్పుడు దానియేలు, హనన్యా, మిషాయేలు, అజర్యా మీద ప్రధాన అధికారి నియమించిన నాయకునితో దానియేలు,

  2. “దయచేసి పది రోజులపాటు మీ దాసులను పరీక్షించి చూడండి: మాకు కూరగాయలు, త్రాగడానికి నీళ్లు తప్ప ఏమి ఇవ్వకండి.

  3. ఆ తర్వాత రాజాహారం తిన్న యువకులతో మా ముఖాలను పోల్చి చూసిన తర్వాత మీకు నచ్చినట్లు మాకు చేయండి” అని అన్నాడు.

  4. అందుకతడు ఒప్పుకుని పది రోజులు వారిని పరీక్షించాడు.

  5. పది రోజుల తర్వాత చూస్తే రాజు ఆహారం తిన్న యువకులందరికంటే వీరు ఆరోగ్యంగా, పుష్టిగా కనిపించారు.

  6. కాబట్టి ఆ నాయకుడు రాజు ఆహారాన్ని, వారు త్రాగవలసిన ద్రాక్షరసాన్ని తీసివేసి వారికి కూరగాయలు పెట్టాడు.