Masters గురించి బైబిల్ వచనాలు: Not to rule over them with rigour
Not to rule over them with rigour గురించి వచనాలు
వారిని కఠినంగా పాలించవద్దు, మీ దేవునికి భయపడాలి.
మీ తోటి ఇశ్రాయేలీయులలో గాని మీ పట్టణాల్లో నివసిస్తున్న విదేశీయులలో గాని పేదవారై అవసరంలో ఉన్న కూలివారిని బాధించవద్దు.