Masters గురించి బైబిల్ వచనాలు: Egyptians
Egyptians గురించి వచనాలు
వారి చేత వెట్టిచాకిరి చేయించారు.
మట్టి పనిలో, ఇటుకల పనిలో, పొలంలో చేసే ప్రతి పనిలో వారిచేత కఠిన సేవ చేయిస్తూ వారి జీవితాలను దుర్భరంగా మార్చారు. ఈజిప్టు ప్రజలు వారితో కఠినంగా పని చేయించారు.