Skip to content

Circumcision గురించి బైబిల్ వచనాలు

79 వచనాలు · 58 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

గ్రంథం ప్రకారం వడపోయండి
  1. అలాంటి బోధ మిమ్మల్ని పిలిచే వాని నుండి రాలేదు.

  2. “పులిసిన పిండి కొంచెమైనా మొత్తం పిండిని పులియజేస్తుంది.”

  3. మీరు మరోలా ఆలోచించరని ప్రభువులో నేను నమ్మకం కలిగి ఉన్నాను. మిమ్మల్ని గందరగోళానికి గురిచేసేవారు ఎవరైనా సరే వారు తగిన శిక్షను భరించాలి.

  4. సహోదరీ సహోదరులారా, ఒకవేళ నేను ఇంకా సున్నతి గురించి ప్రకటిస్తూ ఉన్నట్లయితే, మరి నేనెందుకు ఇంకా హింసించబడుతున్నాను? అలా అయితే సిలువను గురించిన నేరం రద్దు చేయబడింది కదా.