కంటెంట్‌కు వెళ్లండి

Brother గురించి బైబిల్ వచనాలు: Reuben's love for Joseph

2 వచనాలు · 5 కోణాలు

Reuben's love for Joseph గురించి వచనాలు

  1. రూబేను ఇది విని, అతన్ని వారి నుండి రక్షించాలని ప్రయత్నించాడు. “మనం అతన్ని చంపొద్దు.

  2. రక్తం చిందించవద్దు. అరణ్యంలో ఈ బావిలో వాన్ని పడద్రోయండి కానీ వానికి హానిచెయ్యవద్దు” అని అన్నాడు. యోసేపును వారి నుండి కాపాడి తన తండ్రి దగ్గరకు తిరిగి తీసుకెళ్లడానికి రూబేను ఇలా అన్నాడు.