All Christians Should Be As Missionaries గురించి బైబిల్ వచనాలు: Restored demoniac
Restored demoniac గురించి వచనాలు
కాబట్టి వాడు వెళ్లిపోయి దెకపొలిలోని పది పట్టణాల్లో యేసు తనకు చేసిన దానిని గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. అది విన్నవారందరు ఆశ్చర్యపడ్డారు.