Beeroth
ఇలా కూడా పిలుస్తారు: Beerothite
31.9000, 35.2100 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Beeroth ను ప్రస్తావించే వచనాలు
కాబట్టి ఇశ్రాయేలీయులు బయలుదేరి మూడవ రోజున వారి పట్టణాలైన గిబియోను, కెఫీరా, బెయేరోతు, కిర్యత్-యారీము చేరుకున్నారు.
గిబియోను, రామా, బెయేరోతు, మిస్పే,
సౌలు కుమారునికి ఇద్దరు సైన్యాధికారులు ఉన్నారు; ఒకని పేరు బయనా రెండవ వాని పేరు రేకాబు; వారు బెన్యామీను గోత్రానికి చెందిన బెయేరోతీయుడైన రిమ్మోను కుమారులు. బెయేరోతు బెన్యామీనీయుల దేశానికి చెందిన భూభాగము.
అమ్మోనీయుడైన జెలెకు, బెయేరోతీయుడైన నహరై. ఇతడు సెరూయా కుమారుడైన యోవాబు ఆయుధాలను మోసేవాడు.
కిర్యత్-యారీము, కెఫీరా, బెయేరోతు వారసులు 743;
కిర్యత్-యారీము, కెఫీరా బెయేరోతు వారసులు 743;