Shavsha
ఇలా కూడా పిలుస్తారు: Seraiah, Sheva, Shisha
Shavsha ను ప్రస్తావించే వచనాలు
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; శెరాయా కార్యదర్శి.
షెవా కార్యదర్శి; సాదోకు అబ్యాతారులు యాజకులు;
షీషా కుమారులైన ఎలీహోరేపు, అహీయా న్యాయస్థాన కార్యదర్శులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు దస్తావేజుల అధికారి;
అహీటూబు కుమారుడైన సాదోకు, అబ్యాతారు కుమారుడైన అహీమెలెకు యాజకులు; షవ్షా కార్యదర్శి;