ఎజ్రా 2:43-54
43
ఆలయ సేవకులు: జీహా, హశూఫా, టబ్బాయోతు వారసులు,
44
కేరోసు, సీయహా, పాదోను వారసులు,
45
లెబానా, హగాబా, అక్కూబు వారసులు,
46
హాగాబు, షల్మయి, హానాను వారసులు,
47
గిద్దేలు, గహరు, రెవాయా వారసులు,
48
రెజీను, నెకోదా, గజ్జాము వారసులు,
49
ఉజ్జా, పాసెయ, బేసాయి వారసులు,
50
అస్నా, మెహూనీము, నెఫూసీము వారసులు,
51
బక్బూకు, హకూపా, హర్హూరు వారసులు,
52
బజ్లూతు, మెహీదా, హర్షా వారసులు,
53
బర్కోసు, సీసెరా, తెమహు వారసులు,
54
నెజీయహు, హటీపా వారసులు.
Settings