Skip to content
ఎజ్రా 2:21-35

తిరిగి వచ్చిన పట్టణవాసులు

ఎజ్రా 2:21-35
21
బేత్లెహేము వారసులు 123;
22
నెటోపా వారసులు 56;
23
అనాతోతు వారసులు 128;
24
అజ్మావెతు వారసులు 42;
25
కిర్యత్-యారీము, కెఫీరా, బెయేరోతు వారసులు 743;
26
రామా, గెబా వారసులు 621;
27
మిక్మషు వారసులు 122;
28
బేతేలు, హాయి వారసులు 223;
29
నెబో వారసులు 52;
30
మగ్బీషు వారసులు 156;
31
మరొక ఏలాము వారసులు 1,254;
32
హారీము వారసులు 320;
33
లోదు, హదీదు, ఓనో వారసులు 725;
34
యెరికో వారసులు 345;
35
సెనాయా వారసులు 3,630.

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.