Skip to content
ఎజ్రా 2:3-20

తిరిగి వచ్చిన ఇశ్రాయేలు కుటుంబములు

ఎజ్రా 2:3-20
3
పరోషు వారసులు 2,172;
4
షెఫట్యా వారసులు 372;
5
ఆరహు వారసులు 775;
6
పహత్-మోయాబు వారసులు (యెషూవ యోవాబు వారసులతో కలిపి) 2,812;
7
ఏలాము వారసులు 1,254;
8
జత్తూ వారసులు 945;
9
జక్కయి వారసులు 760;
10
బానీ వారసులు 642;
11
బేబై వారసులు 623;
12
అజ్గాదు వారసులు 1,222;
13
అదోనీకాము వారసులు 666;
14
బిగ్వయి వారసులు 2,056;
15
ఆదీను వారసులు 454;
16
అటేరు వారసులు (హిజ్కియా ద్వారా) 98;
17
బేజయి వారసులు 323;
18
యోరా వారసులు 112;
19
హాషుము వారసులు 223;
20
గిబ్బారు వారసులు 95;

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.