కంటెంట్‌కు వెళ్లండి
నిర్గమకాండము 22:16-17

లైంగిక దురాచారముపై ధర్మశాస్త్రాలు

నిర్గమకాండము 22:16-17
16
“ఒకడు పెళ్ళి నిశ్చయించబడని కన్యను లోబరచుకొని ఆమెతో పడుకుంటే అతడు ఆమెకు కట్నం చెల్లించి ఆమెను తన భార్యగా చేసుకోవాలి.
17
ఆమె తండ్రి ఆమెను అతనికి ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోకపోతే అతడు కన్యకల కట్నం ప్రకారం డబ్బు చెల్లించాలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options