Skip to content
నిర్గమకాండము 22:18-20

నిషిద్ధ ఆచారాలకు వ్యతిరేకమైన ధర్మశాస్త్రాలు

నిర్గమకాండము 22:18-20
18
“మంత్రగత్తెలను బ్రతకనివ్వకూడదు.
19
“జంతు సంపర్కం చేసినవారికి మరణశిక్ష విధించాలి.
20
“యెహోవాకు మాత్రమే కాకుండా మరొక దేవునికి బలి అర్పించేవారు పూర్తిగా నాశనం చేయబడతారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options