Skip to content
1 దినవృత్తాంతములు 6:16-33

1 దినవృత్తాంతములు 6:16-33

16
లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
17
గెర్షోను కుమారుల పేర్లు ఇవి: లిబ్నీ, షిమీ.
18
కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
19
మెరారి కుమారులు: మహలి, మూషి.
20
గెర్షోను: అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు యహతు, అతని కుమారుడు జిమ్మా,
21
అతని కుమారుడు యోవాహు, అతని కుమారుడు ఇద్దో, అతని కుమారుడు జెరహు, అతని కుమారుడు యెయతిరయి.
22
కహాతు సంతానం: అతని కుమారుడు అమ్మీనాదాబు, అతని కుమారుడు కోరహు, అతని కుమారుడు అస్సీరు,
23
అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు ఎబ్యాసాపు, అతని కుమారుడు అస్సీరు,
24
అతని కుమారుడు తాహతు, అతని కుమారుడు ఊరియేలు, అతని కుమారుడు ఉజ్జియా, అతని కుమారుడు షావూలు.
25
ఎల్కానా సంతానం: అమాశై, అహీమోతు,
26
అతని కుమారుడు ఎల్కానా, అతని కుమారుడు జోఫై, అతని కుమారుడు నహతు,
27
అతని కుమారుడు ఏలీయాబు, అతని కుమారుడు యెరోహాము, అతని కుమారులు ఎల్కానా, అతని కుమారుడు సమూయేలు.
28
సమూయేలు కుమారులు: మొదటివాడు యోవేలు రెండవవాడు అబీయా.
29
మెరారి సంతానం: మహలి, అతని కుమారుడు లిబ్నీ, అతని కుమారుడు షిమీ, అతని కుమారుడు ఉజ్జా,
30
అతని కుమారుడు షిమ్యా, అతని కుమారుడు హగ్గీయా, అతని కుమారుడు అశాయా.
31
నిబంధన మందసం యెహోవా మందిరంలో ఉంచబడిన తర్వాత, అక్కడ సంగీత సేవకు దావీదు నియమించిన వారు వీరు.
32
సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరాన్ని కట్టించేవరకు, వీరు సమావేశ గుడారం ఎదుట సంగీత సేవ చేశారు. వారికి ఇచ్చిన నియమాల ప్రకారం తమ విధులు నిర్వహించేవారు.
33
తమ కుమారులతో కలిసి సేవ చేసినవారు వీరు: కహాతీయుల నుండి: సంగీతకారుడైన హేమాను, హేమాను యోవేలు కుమారుడు, అతడు సమూయేలు కుమారుడు,
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options