Skip to content
1 దినవృత్తాంతములు 6:1-15

లేవి కుమారులు మరియు యాజక వంశము

1 దినవృత్తాంతములు 6:1-15
1
లేవీ కుమారులు: గెర్షోను, కహాతు, మెరారి.
2
కహాతు కుమారులు: అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు.
3
అమ్రాము పిల్లలు: అహరోను, మోషే, మిర్యాము. అహరోను కుమారులు: నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు.
4
ఎలియాజరు ఫీనెహాసుకు తండ్రి, ఫీనెహాసు అబీషూవకు తండ్రి,
5
అబీషూవ బుక్కీకి తండ్రి, బుక్కీ ఉజ్జీకి తండ్రి,
6
ఉజ్జీ జెరహ్యాకు తండ్రి, జెరహ్యా మెరాయోతుకు తండ్రి,
7
మెరాయోతు అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,
8
అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు అహిమయస్సుకు తండ్రి,
9
అహిమయస్సు అజర్యాకు తండ్రి, అజర్యా యోహానానుకు తండ్రి,
10
యోహానాను అజర్యాకు తండ్రి, సొలొమోను యెరూషలేములో కట్టించిన దేవాలయంలో యాజకునిగా అజర్యా సేవ చేశాడు.
11
అజర్యా అమర్యాకు తండ్రి, అమర్యా అహీటూబుకు తండ్రి,
12
అహీటూబు సాదోకుకు తండ్రి, సాదోకు షల్లూముకు తండ్రి,
13
షల్లూము హిల్కీయాకు తండ్రి, హిల్కీయా అజర్యాకు తండ్రి,
14
అజర్యా శెరాయాకు తండ్రి, శెరాయా యెహోజాదాకుకు తండ్రి.
15
యెహోవా నెబుకద్నెజరుచేత యూదా వారిని, యెరూషలేము వాసులను బందీలుగా పంపించినప్పుడు యెహోజాదాకు బందీగా వెళ్లాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options