1 దినవృత్తాంతములు 4:28-37
28
వారు బెయేర్షేబ, మొలాదా, హజర్-షువలు,
29
బిల్హా, ఎజెము, తోలాదు,
30
బెతూయేలు, హోర్మా, సిక్లగు,
31
బేత్-మర్కాబోతు, హజర్-సూసీము, బేత్-బీరి, షరాయిము అనే పట్టణాల్లో నివసించారు. దావీదు పరిపాలన వరకు వారి పట్టణాలు ఇవే.
32
ఏతాము, ఆయిను, రిమ్మోను, తోకెను, ఆషాను అనే అయిదు గ్రామాలు వారి చుట్టూ ఉండేవి,
33
బయలు వరకు ఆ పట్టణాల చుట్టూ ఉన్న గ్రామాలన్నీ వారివి. ఇవి వారి నివాసస్థలాలు.
34
మెషోబాబు, యమ్లేకు; అమజ్యా కుమారుడైన యోషా;
35
యోవేలు; అశీయేలు కుమారుడైన శెరాయాకు పుట్టిన యోషిబ్యా కుమారుడు యెహు;
36
ఎల్యోయేనై; యహకోబా; యెషోహాయా; అశాయా; అదీయేలు; యెశీమీయేలు; బెనాయా;
37
షెమయా కుమారుడైన షిమ్రీకి పుట్టిన యెదాయా కుమారుడైన అల్లోనుకు పుట్టిన షిపి కుమారుడు జీజా.
Settings