కంటెంట్‌కు వెళ్లండి

Ziklag గురించి బైబిల్ వచనాలు

7 వచనాలు · 4 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,

  2. సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా,

  3. అప్పుడు దావీదు ఆకీషుతో, “రాజనగరంలో నీతో పాటు నీ సేవకుడనైన నేను ఉండడం ఎందుకు? నీకు నాపై దయ ఉంటే నేను నివసించడానికి బయట పట్టణాల్లో ఒకదానిలో నాకు స్థలం ఇవ్వండి” అని అడిగాడు.

  4. కాబట్టి ఆకీషు ఆ రోజే సిక్లగు అనే పట్టణాన్ని అతనికిచ్చాడు. అప్పటినుండి నేటివరకు సిక్లగు యూదా రాజులకు చెందినదిగానే ఉంది.

  5. సౌలు మరణించిన తర్వాత, దావీదు అమాలేకీయులను ఓడించి తిరిగివచ్చి సిక్లగులో రెండు రోజులు ఉన్నాడు.

  6. కీషు కుమారుడైన సౌలు దగ్గర నుండి బహిష్కరించబడి దావీదు సిక్లగులో ఉన్నప్పుడు అతని దగ్గరకు వచ్చినవారు వీరు (అతనికి యుద్ధంలో సహాయపడిన వీరులలో ఉన్నవారు;

  7. సిక్లగులో, మెకోనాలో దాని చుట్టుప్రక్కల గ్రామాల్లో,