Zedad గురించి బైబిల్ వచనాలు: A place near Hamath.
A place near Hamath. గురించి వచనాలు
హోరు పర్వతం నుండి లెబో హమాతు వరకు అక్కడినుండి సరిహద్దు సెదాదు వరకు వెళ్తూ,
“ఇది దేశానికి సరిహద్దుగా ఉంటుంది: “ఉత్తరం వైపున ఇది మధ్యధరా సముద్రం నుండి హెత్లోను రహదారి ద్వారా లెబో హమాతు దాటి సెదాదు వరకు ఉంటుంది,