Wool గురించి బైబిల్ వచనాలు: Mixing of, with other fabrics forbidden
Mixing of, with other fabrics forbidden గురించి వచనాలు
“ ‘నా శాసనాలు పాటించాలి. “ ‘రకరకాల జంతువులతో సంపర్కం కానివ్వకూడదు. “ ‘పొలంలో రెండు జాతుల విత్తనాలు కలిపి చల్లకూడదు. “ ‘రెండు రకాల దారంతో నేసిన బట్టలు ధరించకూడదు.
ఉన్ని జనపనార కలిపి నేసిన బట్టలు ధరించకూడదు.