కంటెంట్‌కు వెళ్లండి

Wives గురించి బైబిల్ వచనాలు: Are a blessing to husbands

3 వచనాలు · 37 కోణాలు

"Wives" కోసం వెతకండి

Are a blessing to husbands గురించి వచనాలు

  1. మంచి భార్య తన భర్తకు కిరీటం వంటిది కానీ అపకీర్తిగల భార్య వాని యెముకల్లో కుళ్ళువంటిది.

  2. గుణవతియైన భార్య ఎవరు కనుగొనగలరు? ఆమె ముత్యాల కంటే విలువైనది.

  3. ఆమె బ్రతుకు దినాలన్ని, అతనికి మేలు చేస్తుంది గాని కీడు చేయదు.