కంటెంట్‌కు వెళ్లండి

Wind గురించి బైబిల్ వచనాలు: Blasting

2 వచనాలు · 3 కోణాలు

"Wind" కోసం వెతకండి

Blasting గురించి వచనాలు

  1. వినండి! అతడు ఒక వదంతి విని తన దేశానికి వెళ్ళిపోయేలా నేను చేస్తాను, అక్కడ అతడు ఖడ్గం చేత చనిపోయేలా చేస్తాను.’ ”

  2. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు శిబిరంలో లక్ష ఎనభై అయిదు వేలమంది సైనికులను హతం చేశాడు. ప్రొద్దున ప్రజలు లేచి చూస్తే వారంతా శవాలుగా పడి ఉన్నారు.