Wells గురించి బైబిల్ వచనాలు: Of wisdom and understanding in man
Of wisdom and understanding in man గురించి వచనాలు
వివేకికి వాని వివేకం ఒక జీవపుఊట, కానీ మూర్ఖులకు మూర్ఖత్వం శిక్షను తెస్తుంది.
నోటి మాటలు అగాధజలాలు, కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము.