కంటెంట్‌కు వెళ్లండి

Weather గురించి బైబిల్ వచనాలు

5 వచనాలు · 2 కోణాలు

ముఖ్య బైబిల్ వచనాలు

  1. తుఫాను దాని స్థానం నుండి బయటకు వస్తుంది, వీచే గాలుల నుండి చలి వస్తుంది.

  2. దక్షిణపుగాలికి భూమి ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ బట్టలలో మీకు చెమట పడుతుంది,

  3. అలాగే ఉత్తర దిక్కునుండి బంగారు తేజస్సుతో ఆయన వస్తున్నారు; భీకరమైన మహిమతో దేవుడు వస్తున్నారు.

  4. అందుకు ఆయన, “సాయంకాలమైనప్పుడు, ఆకాశం ఎరుపుగా ఉంటే వాతావరణము మామూలుగానే ఉందని,

  5. అలాగే ఉదయాన ఆకాశం ఎరుపుగా, మబ్బుగా ఉంది కాబట్టి ఈ రోజు గాలి వాన వస్తుందని మీరు చెప్తారు. ఆకాశం యొక్క వాతావరణ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలో మీకు తెలుసు, కాని కాలాలను అర్థం చేసుకోలేరు.