కంటెంట్‌కు వెళ్లండి

Vineyards గురించి బైబిల్ వచనాలు: The spontaneous fruit of, not to be gathered during the sabbatical year

2 వచనాలు · 38 కోణాలు

The spontaneous fruit of, not to be gathered during the sabbatical year గురించి వచనాలు

  1. దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి.

  2. యాభైయవ సంవత్సరం మీకు వార్షికోత్సవంగా ఉండాలి. ఆ ఏట మీరు విత్తనాలు వేయకూడదు, దానంతట అది పెరిగిన పంట కోయగూడదు. తీర్చిదిద్దని ద్రాక్ష తీగె నుండి పండ్లు కోయగూడదు.