Vineyards గురించి బైబిల్ వచనాలు: The design of planting
The design of planting గురించి వచనాలు
వారు పొలాల్లో విత్తారు ద్రాక్షతోటలు నాటారు. ఫలసాయం బాగా దొరికింది.
ఎవరైనా తన సొంత ఖర్చులు పెట్టుకొని సైన్యంలో సేవ చేస్తారా? ద్రాక్షతోట వేసి దాని పండ్లు తిననివారు ఎవరు? మందను పోషిస్తూ వాటి పాలు త్రాగనివారు ఎవరు?