కంటెంట్‌కు వెళ్లండి

Usury or Interest గురించి బైబిల్ వచనాలు: Often guilty of taking

3 వచనాలు · 11 కోణాలు

"Usury or Interest" కోసం వెతకండి

Often guilty of taking గురించి వచనాలు

  1. వారి నిరసనలు ఫిర్యాదులు విని నేనెంతో కోప్పడ్డాను.

  2. అయితే నేను వీటి గురించి జాగ్రత్తగా ఆలోచించి సంస్థానాధిపతులను, అధికారులను పిలిచి, “మీరు సోదరుల నుండి వడ్డీ తీసుకుంటున్నారు” అని చెప్పి వారిని గద్దించి, వారి గురించి వెంటనే పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి,

  3. నీలో రక్తం చిందించడానికి లంచాలు తీసుకునే వ్యక్తులు ఉన్నారు; నీవు వడ్డీ తీసుకుని పేదల నుండి లాభం పొందుతావు. నీవు నీ పొరుగువారి నుండి అన్యాయమైన లాభం పొందుతావు. నీవు నన్ను మరచిపోయావు అని ప్రభువైన యెహోవా ప్రకటిస్తున్నారు.