The Wolf గురించి బైబిల్ వచనాలు: Destructive to flocks of sheep
Destructive to flocks of sheep గురించి వచనాలు
జీతగాడు గొర్రెల కాపరి కాదు. ఆ గొర్రెలు తనవి కావు కాబట్టి తోడేలు రావడం చూసి వాడు గొర్రెలను విడిచి పారిపోతాడు. తోడేలు ఆ మంద మీద దాడి చేసి వాటిని చెదరగొడుతుంది.