కంటెంట్‌కు వెళ్లండి

The Trinity గురించి బైబిల్ వచనాలు: Divine titles applied to the three persons in

4 వచనాలు · 19 కోణాలు

"The Trinity" కోసం వెతకండి

Divine titles applied to the three persons in గురించి వచనాలు

  1. “బానిస దేశమైన ఈజిప్టు నుండి మిమ్మల్ని బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే.

  2. తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.

  3. అప్పుడు పేతురు, “అననీయా, పొలాన్ని అమ్మిన డబ్బులో కొంత నీవు దాచుకొని పరిశుద్ధాత్మతో అబద్ధమాడడానికి ఎలా సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించాడు?

  4. అమ్మక ముందు అది నీదే కాదా? దానిని అమ్మిన తర్వాత ఆ డబ్బు నీ ఆధీనంలోనే ఉంది కదా! అలాంటప్పుడు ఇలాంటి పని చేయాలని నీవు ఎలా ఆలోచించావు? నీవు మనుష్యులతో కాదు కాని దేవునితోనే అబద్ధమాడావు” అన్నాడు.