కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Simeon గురించి బైబిల్ వచనాలు: Predictions respecting

3 వచనాలు · 21 కోణాలు

"The Tribe Of Simeon" కోసం వెతకండి

Predictions respecting గురించి వచనాలు

  1. “షిమ్యోను లేవీ సోదరులు వారి ఖడ్గాలు హింసాయుధాలు.

  2. వారి సమావేశాల్లో నేను ప్రవేశించకుందును గాక, నా ఘనతను వారి కూడికలో చేర్చకుందును గాక, ఎందుకంటే వారి కోపంలో వారు మనుష్యులను చంపేశారు సరదా కోసం ఎడ్ల కాలి నరాలు తెగగొట్టారు.

  3. వారి కోపం శపించబడాలి, అది భయంకరమైనది, వారి ఆగ్రహం ఎంతో క్రూరమైనది! వారిని యాకోబులో చెల్లాచెదురు చేస్తాను, ఇశ్రాయేలులో వారిని చెదరగొడతాను.