కంటెంట్‌కు వెళ్లండి

The Resurrection గురించి బైబిల్ వచనాలు: Of saints shall be followed by the change of those then alive

2 వచనాలు · 36 కోణాలు

Of saints shall be followed by the change of those then alive గురించి వచనాలు

  1. నేను మీకు ఒక రహస్యాన్ని చెప్తాను వినండి: మనమందరం నిద్రించం గాని, మనమందరం మార్పు చెందుతాము.

  2. ఆ తర్వాత మిగతా బ్రతికి ఉన్న మనం వారితో పాటు కలసి, ప్రభువును కలుసుకోడానికి ఆకాశమండలానికి మేఘాల మీద కొనిపోబడతాము. అప్పుడు మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉంటాము.