కంటెంట్‌కు వెళ్లండి

The Power of the Holy Spirit గురించి బైబిల్ వచనాలు: Qualifies ministers

2 వచనాలు · 19 కోణాలు

"The Power of the Holy Spirit" కోసం వెతకండి

Qualifies ministers గురించి వచనాలు

  1. నా తండ్రి వాగ్దానం చేసిన దానిని మీ దగ్గరకు పంపిస్తున్నాను కాబట్టి పైనుండి శక్తి మిమ్మల్ని కమ్ముకునే వరకు మీరు పట్టణంలోనే ఉండండి” అని వారితో చెప్పారు.

  2. అయితే పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకొంటారు. అప్పుడు మీరు యెరూషలేములో, సమస్త యూదయ, సమరయ ప్రాంతాల్లో, భూమి అంచుల వరకు నాకు సాక్షులుగా ఉంటారు” అన్నారు.