The Power of Christ గురించి బైబిల్ వచనాలు: Strengthened by
Strengthened by గురించి వచనాలు
నన్ను బలపరిచే ఆయనలోనే నేను ఇవన్నీ చేయగలను.
కాని నా ప్రభువు నాకు తోడుగా నిలిచి నన్ను బలపరిచారు ఎందుకంటే, నా ద్వారా సువార్త పూర్తిగా ప్రకటించబడి యూదేతరులంతా దానిని వినడానికి దేవుడు నన్ను సింహం నోటి నుండి విడిపించారు.