కంటెంట్‌కు వెళ్లండి

The Ox గురించి బైబిల్ వచనాలు: Custom of sending the pieces of, to collect the people to war

1 వచనం · 73 కోణాలు

"The Ox" కోసం వెతకండి

Custom of sending the pieces of, to collect the people to war గురించి వచనాలు

  1. ఒక జత ఎడ్లను తీసుకుని వాటిని ముక్కలుగా చేసి ఇశ్రాయేలు దేశమంతటికి రాయబారులచేత వాటిని పంపి, “సౌలుతోను సమూయేలుతోను చేరకుండ ఉండే ప్రతిఒక్కరి ఎడ్లు ఇలాగే చేయబడతాయి” అని ప్రకటించాడు. అప్పుడు ప్రజలందరిలో యెహోవా భయం కలిగింది కాబట్టి అందరు ఒక్కటిగా కలసివచ్చారు.