The Levites గురించి బైబిల్ వచనాలు: Not numbered with Israel
Not numbered with Israel గురించి వచనాలు
అయితే లేవీయుల పూర్వికుల గోత్రం ప్రకారం వీరితో పాటు లెక్కించబడలేదు.
యెహోవా మోషేతో ఇలా అన్నారు:
“లేవీయుల గోత్రాన్ని నీవు లెక్క పెట్టకూడదు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలో చేర్చకూడదు.