కంటెంట్‌కు వెళ్లండి

The Feast of the Passover గురించి బైబిల్ వచనాలు: The Lord's Supper instituted at

3 వచనాలు · 43 కోణాలు

"The Feast of the Passover" కోసం వెతకండి

The Lord's Supper instituted at గురించి వచనాలు

  1. వారు భోజనం చేస్తున్నప్పుడు, యేసు ఒక రొట్టెను పట్టుకుని, దాని కోసం కృతజ్ఞతలు చెల్లించి, దానిని విరిచి తన శిష్యులకు ఇస్తూ, “దీనిని తీసుకుని తినండి; ఇది నా శరీరం” అని చెప్పారు.

  2. తర్వాత ఆయన పాత్రను తీసుకుని, కృతజ్ఞతలు చెల్లించి వారికి ఇచ్చి, “దీనిలోనిది మీరందరు త్రాగండి.

  3. ఇది అనేకుల పాపక్షమాపణ కోసం నేను చిందించనున్న నా నిబంధన రక్తము.