కంటెంట్‌కు వెళ్లండి

The Feast of Tabernacles గురించి బైబిల్ వచనాలు: Singing hosannas

6 వచనాలు · 17 కోణాలు

"The Feast of Tabernacles" కోసం వెతకండి

Singing hosannas గురించి వచనాలు

  1. ఇది యెహోవా చేసిన దినం ఈ దినం మనం ఉత్సహించి ఆనందిద్దాము.

  2. యెహోవా, మమ్మల్ని రక్షించండి! యెహోవా, మాకు విజయం ప్రసాదించండి!

  3. యెహోవా పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక! యెహోవా మందిరం నుండి మేము మిమ్మల్ని దీవిస్తాము.

  4. యెహోవాయే దేవుడు, ఆయన తన వెలుగును మనమీద ప్రకాశింపజేశారు. త్రాళ్లతో అర్పణను బలిపీఠం కొమ్ములకు కట్టెయ్యండి.

  5. మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని స్తుతిస్తాను; మీరు నా దేవుడు, నేను మిమ్మల్ని హెచ్చిస్తాను.

  6. యెహోవా మంచివాడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించండి; ఆయన మారని ప్రేమ నిరంతరం ఉంటుంది.