కంటెంట్‌కు వెళ్లండి

The Feast of Tabernacles గురించి బైబిల్ వచనాలు: Drawing water from the pool of Siloam

3 వచనాలు · 17 కోణాలు

"The Feast of Tabernacles" కోసం వెతకండి

Drawing water from the pool of Siloam గురించి వచనాలు

  1. పండుగలోని గొప్ప రోజైన చివరి రోజున యేసు నిలబడి, “ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరకు వచ్చి దాహం తీర్చుకోండి.

  2. లేఖనాల్లో వ్రాసి ఉన్న ప్రకారం, నన్ను నమ్మేవారి అంతరంగంలో నుండి జీవజలధారలు ప్రవహిస్తాయి” అని బిగ్గరగా చెప్పారు.

  3. ఆయనను నమ్మినవారు తర్వాత పొందబోయే ఆత్మను గురించి ఆయన ఈ మాటలను చెప్పారు. యేసు ఇంకా మహిమ పరచబడలేదు కాబట్టి ఆత్మ అప్పటికి ఇంకా ఇవ్వబడలేదు.