కంటెంట్‌కు వెళ్లండి

Standard గురించి బైబిల్ వచనాలు: An ensign used by each of the tribes of Israel in camp and march

2 వచనాలు · 6 కోణాలు

An ensign used by each of the tribes of Israel in camp and march గురించి వచనాలు

  1. ఇశ్రాయేలీయులు తమ తమ గోత్ర విభజన ప్రకారం సొంత జెండాలతో తమ డేరాలు వేసుకోవాలి.

  2. “ఇశ్రాయేలీయులు సమావేశ గుడారం చుట్టూ దానికి కొంత దూరంలో, వారిలో ప్రతి ఒక్కరు తమ తమ స్థలంలో తమ గోత్రపు జెండాలను పట్టుకుని శిబిరాలను ఏర్పాటు చేసుకోవాలి.”