కంటెంట్‌కు వెళ్లండి

Spices గురించి బైబిల్ వచనాలు: Sent as a present by Jacob to Joseph

1 వచనం · 9 కోణాలు

Sent as a present by Jacob to Joseph గురించి వచనాలు

  1. అప్పుడు వారి తండ్రి ఇశ్రాయేలు అన్నాడు, “ఒకవేళ అలాగైతే, ఇలా చేయండి: దేశంలో ఉన్న శ్రేష్ఠమైన వాటిని అంటే ఔషధతైలం, కొంచెం తేనె, కొన్ని సుగంధద్రవ్యాలు, బోళం, పిస్తా గింజలు, బాదం పప్పులు మీ సంచుల్లో పెట్టుకుని ఆ వ్యక్తికి కానుకగా తీసుకెళ్లండి.