Shem గురించి బైబిల్ వచనాలు: Preserved in the ark
Preserved in the ark గురించి వచనాలు
నోవహు 500 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి షేము, హాము యాపెతులు పుట్టారు.
నోవహుకు ముగ్గురు కుమారులు: షేము, హాము, యాపెతు.
ఆ రోజే నోవహు, అతని కుమారులు షేము, హాము, యాపెతు, నోవహు భార్య, అతని ముగ్గురు కుమారుల భార్యలు ఓడలోనికి వెళ్లారు.
ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు. (హాము కనానీయులకు తండ్రి.)
నోవహు కుమారులు: షేము, హాము, యాపెతు.