కంటెంట్‌కు వెళ్లండి

Salah గురించి బైబిల్ వచనాలు: Called also Sala and Shelah. Son of Arphaxad and ancestor of Joseph.

8 వచనాలు · 1 కోణం

Called also Sala and Shelah. Son of Arphaxad and ancestor of Joseph. గురించి వచనాలు

  1. అర్పక్షదు షేలహుకు తండ్రి: షేలహు ఏబెరుకు తండ్రి.

  2. అర్పక్షదు 35 సంవత్సరాల వయసువాడై షేలహుకు తండ్రి అయ్యాడు.

  3. షేలహు పుట్టిన తర్వాత అర్పక్షదు 403 సంవత్సరాలు బ్రతికాడు, ఇంకా అతనికి కుమారులు కుమార్తెలు పుట్టారు.

  4. షేలహు 30 సంవత్సరాల వయసువాడై ఏబెరుకు తండ్రి అయ్యాడు.

  5. ఏబెరు పుట్టిన తర్వాత షేలహు 403 సంవత్సరాలు బ్రతికాడు, అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.

  6. అర్పక్షదు షేలహుకు తండ్రి, షేలహు ఏబెరుకు తండ్రి.

  7. షేము, అర్పక్షదు, షేలహు,

  8. నాహోరు సెరూగు కుమారుడు, సెరూగు రయూ కుమారుడు, రయూ పెలెగు కుమారుడు, పెలెగు హెబెరు కుమారుడు, హెబెరు షేలహు కుమారుడు,