Ruth గురించి బైబిల్ వచనాలు: Goes to Bethlehem 2 వచనాలు · 8 కోణాలు "Ruth" కోసం వెతకండి అన్నీ 48 Receives kindness from Boaz 15 Her devotion to Naomi 13 Under Naomi's instructions claims from Boaz the duty of a kinsman 9 Marries Boaz 5 Becomes an ancestor of Jesus 3 Goes to Bethlehem 2 Gleaned in the field of Boaz 1 The daughter-in-law of Naomi 1 Goes to Bethlehem గురించి వచనాలు రూతు 1:19కాబట్టి ఆ ఇద్దరు స్త్రీలు వారు బేత్లెహేము వరకు ప్రయాణించి బేత్లెహేముకు చేరినప్పుడు, ఆ పట్టణమంతా వారిని చూసి అక్కడికి వచ్చి, “ఈమె నయోమి కదా?” అని స్త్రీలు ఆశ్చర్యం వ్యక్తపరిచారు.రూతు 1:22అలా నయోమి మోయాబీయురాలైన తన కోడలు రూతుతో మోయాబు నుండి యవల కోత ఆరంభంలో బేత్లెహేముకు చేరుకుంది.