Ruth గురించి బైబిల్ వచనాలు: Becomes an ancestor of Jesus 3 వచనాలు · 8 కోణాలు "Ruth" కోసం వెతకండి అన్నీ 48 Receives kindness from Boaz 15 Her devotion to Naomi 13 Under Naomi's instructions claims from Boaz the duty of a kinsman 9 Marries Boaz 5 Becomes an ancestor of Jesus 3 Goes to Bethlehem 2 Gleaned in the field of Boaz 1 The daughter-in-law of Naomi 1 Becomes an ancestor of Jesus గురించి వచనాలు రూతు 4:13బోయజు రూతును చేర్చుకున్నాడు, ఆమె తన భార్య అయ్యింది. ఆమెతో పడుకున్నప్పుడు, యెహోవా ఆమె గర్భవతి అయ్యేలా దీవించారు, ఆమె ఒక కుమారున్ని కన్నది.రూతు 4:21శల్మాను కుమారుడు బోయజు, బోయజు కుమారుడు ఓబేదు.రూతు 4:22ఓబేదు కుమారుడు యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు.